కిరణ్‌ ముసునూర

కిరణ్‌ ముసునూర

2026 ఏడాదికి ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రసిద్ధ టైమ్‌ పత్రిక 2026, ఏప్రిల్‌ 15న విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు కిరణ్‌ ముసునూరుకు ఈ జాబితాలో చోటు లభించింది. ఆయనతో పాటు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, మిషెలిన్‌ స్టార్‌ షెఫ్‌ వికాస్‌ ఖన్నా, సినీ నటుడు రణ్‌బీర్‌ కపూర్, యూట్యూబ్‌ అధినేత నీల్‌ మోహన్, న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్‌దానీలు ఈ జాబితాలో ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram