తెలంగాణ నెక్స్ట్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విధానం

తెలంగాణ నెక్స్ట్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విధానం

తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రానున్న అయిదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ నెక్ట్స్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2030 నాటికి అయిదు ప్రపంచశ్రేణి లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందులో భాగంగా గ్రీన్‌ ఫార్మాసిటీలను ఏర్పాటు చేయడంతో పాటు వికేంద్రీకరణ, పరిశోధన, అభివృద్ధి, తయారీ, సేవలు, నూతన ఆవిష్కరణలు, సమగ్ర, సమతౌల్యంతో కూడిన పారిశ్రామిక అభివృద్ధి చేయనుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram