విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (వీఎల్‌ఐటీ), వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇతర సిబ్బంది నియామకానికి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్

4. కంప్యూటర్ ప్రోగ్రామర్5. అకౌంటెంట్

విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిల్ మెకానికల్ తదితరాలు.

అర్హత: ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉండాలి. నెట్‌/గేట్‌/సెట్‌ అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా lararecruitment@gmail.com కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2026.

Website:https://vignanlara.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram