ఈఎస్‌ఐసీ నోయిడాలో ప్రొఫెసర్‌ పోస్టులు

ఈఎస్‌ఐసీ నోయిడాలో ప్రొఫెసర్‌ పోస్టులు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) నోయిడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది

మొత్తం పోస్టుల సంఖ్య - 10

వివరాలు:

1. ప్రొఫెసర్‌ -02

2. అసోసియేట్ ప్రొఫెసర్‌ -04

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ - 04

విభాగాలు: అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్ ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డిఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 67  ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,22,543. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,27,141.

దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 12.

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్,  ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నోయిడా ఉత్తర్‌ ప్రదేశ్‌.

Website: https://esic.gov.in/recruitments

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram