సీఆర్‌ఆర్‌ఐలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

సీఆర్‌ఆర్‌ఐలో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఐసీఏఆర్‌ - సెంట్రల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ఆఫీస్‌ అసిస్టెంట్‌, కమ్యూనిటీ మొబిలైజర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02

ఆఫీస్‌ అసిస్టెంట్‌: 01

కమ్యూనిటీ మొబిలైజర్‌: 03

అర్హత: పోస్టులను అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.31,000; ఆఫీసర్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; కమ్యూనిటీ మొబిలైజర్‌కు రూ.15,000.

వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 35- 40; ఆఫీసర్‌ అసిస్టెంట్‌కు 21-55; కమ్యూనిటీ మొబిలైజర్‌కు 18-55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 06, 07, 10.11.2025.

వేదిక: ఐసీఏఆర్-సెంట్రల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కటక్‌.

Website:https://icar-crri.in/walk-in-interview-3/

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram