ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో రెసిడెంట్ ఉద్యోగాలు

 గోరఖ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

సీనియర్‌ రెసిడెంట్ - 55

విభాగాలు:

అనస్థీషియాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్,  పీడియాట్రిక్స్ , పల్మనరీ మెడిసిన్,  రేడియాలజీ,  ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ట్రామా & ఎమర్జెన్సీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎండీ/ ఎంఎస్/ డిఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఎన్‌ఎంసీ/ ఎంసీఎల్‌లో తప్పనిసరిగా రిజిస్టేషన్ అయి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:  2025 నంబరు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: ఈడౠ్ల్యఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్సీ అభ్యర్థులకు రూ. 250. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూ  తేదీ: 12/11/2025, 

వేధిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ క్యాంపస్, కునరాఘాట్, గోరఖ్‌పుర్‌, ఉత్తర్‌ ప్రదేశ్ -2730.

Website:https://aiimsgorakhpur.edu.in/category/current-recruitment-notice/

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram