ఎయిమ్స్ రాయ్‌బరేలిలో రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ రాయ్‌బరేలిలో రెసిడెంట్ ఉద్యోగాలు

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

జూనియర్‌ రెసిడెంట్ - 16

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, డీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఇంర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 37 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

జీతం: నెలకు రూ.56,100.

ఇంటర్వ్యూ  తేదీ: 10.11.2025, 

వేదిక: ఎల్‌టీ -గ్రౌండ్, మెడికల్ కాలేజ్, ఎయిమ్స్, రాయబరేలి, ఉత్తరప్రదేశ్.

Website:https://aiimsrbl.edu.in/recruitments

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram