ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ రాయ్‌బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), రాయ్‌బరేలీ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ - 82

విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, కార్డియాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, యూరాలజీ తదితర విభాగాలు..

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎంఎస్‌/ఎండీ/ఎంసీహెచ్‌ లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.67,700. 

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది) .

ఇంటర్వ్యూ తేదీ: 17-04-2026, 

వేదిక: మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్ రాయ్‌బరేలీ, ఉత్తర్‌ప్రదేశ్‌.

Website:https://www.aiimsrbl.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram