ద సోల్డ్‌ స్టోర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

ద సోల్డ్‌ స్టోర్‌  కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

హైదరాబాద్‌లోని ద సోల్డ్‌ స్టోర్‌  కంపెనీ రిటెయిల్‌ సేల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: ద సోల్డ్‌ స్టోర్‌ 

పోస్టు పేరు: రిటెయిల్‌ సేల్స్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సేల్స్‌ లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.10,000.

వ్యవధి: 1 నెల

దరఖాస్తు గడువు: 12-11-2025.

Website:https://internshala.com/internship/detail/part-time-retail-sales-internship-in-hyderabad-at-the-souled-store1760332794

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram