సీసీఆర్‌హెచ్‌ దిల్లీలో గ్రూప్‌ - ఏ, బీ, సీ ఉద్యోగాలు 

సీసీఆర్‌హెచ్‌ దిల్లీలో గ్రూప్‌ - ఏ, బీ, సీ ఉద్యోగాలు 

దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 90

వివరాలు:

1. అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌(ఫార్మకాగ్నసీ): 01

2. స్టాఫ్‌ నర్స్‌: 09

3. మెడికల్ లాబోరేటరీ టెక్నాలజిస్ట్‌(ఎంఎల్టీ): 28

4. జూనియర్ మెడకిల్ లాబోరేటరీ టెక్నాలజిస్ట్‌(జేఎంఎల్టీ): 01

5. జూనియర్ స్టెనోగ్రాఫర్‌ : 03

6. ఎల్‌డీసీ: 27

7. డ్రైవర్‌: 02

8. ఎక్స్‌-రే టెక్నీషియన్‌: 01

9. ఫార్మసిస్ట్‌: 03

10. జూనియర్‌ లైబ్రేరియన్‌: 01

11. రిసెర్చ్‌ ఆఫీసర్‌(హోమియోపతి, ఎండోక్రైనాలజీ, పాథాలజీ): 14

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎల్ఐబీ, ఇంటర్‌, టెన్త్‌, జీఎన్‌ఎం, ఎనిమిదో తరగతి, ఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఎస్‌,ఎండీ, డీఎంఎల్టీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: పోస్టులను అనుసరించి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు రూ.19,900 - రూ.1,42,400.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: పోస్టులను అనుసరించి రూ.500 - రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: సీబీటీ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 26.

Website:https://ccrhindia.ayush.gov.in/recruitment/recruitment/vacancies

 

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram