సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు 

సంస్కృత యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు 

నేషనల్ సంస్కృత యూనివర్సిటీ (ఎన్ఎస్‌యూ), తిరుపతి  రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 12

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్  -10

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 02

విభాగాలు:

యోగా, ఆగమం, ధర్మశాస్త్రం, విశిష్టాద్వైత వేదాంతం, సాహిత్యం, 
జ్యోతిష & వాస్తు, రిసెర్చ్ & పబ్లికేషన్స్‌, వ్యాకరణం, తదితర విభాగాలు..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/సెట్ /స్లేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.800.ఎస్సీ,ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.11.2025.

Website:https://nsktu.ac.in/index.php/vacancies/

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram