ఐఐఎస్‌ఈఆర్‌ కోల్‌కతాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఐఐఎస్‌ఈఆర్‌ కోల్‌కతాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌) కోల్‌కతా వివిధ విభాగాలలో రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 27  

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I 

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II 

అర్హత: గుర్తింపు దిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ (బయోలాజికల్, కెమికల్, కంప్యూటేషనల్, ఎర్త్ సైన్సెస్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.70,900. - రూ.1,01,500.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.06.2026.

Website: https://apply.iiserkol.ac.in/career.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram