సీఈఐఎల్‌లో అసోసియేట్‌ పోస్టులు

సీఈఐఎల్‌లో అసోసియేట్‌ పోస్టులు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్‌) అనుబంధ సంస్థ అయిన సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఈఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్‌, అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 85

వివరాలు:

క్యూఏ/క్యూసీ ఇంజినీర్‌: 78

ఆఫీసర్‌ గ్రేడ్‌-2: 02

సేఫ్టీ ఆఫీసర్‌: 01

మార్కెటింగ్‌ అండ్‌ బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌: 02

ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌: 01

హెచ్‌ఆర్‌ అసోసియేట్‌: 01

విభాగాలు: మెకానికల్‌/ప్రోడక్షన్‌, మెకానికల్‌ ఆఫ్‌షోర్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు ఆఫీసర్ గ్రేడ్-Iకు రూ.53,625; ఆఫీసర్ గ్రేడ్-II: రూ.66,300; ఆఫీసర్ గ్రేడ్-IIIకు 80,925;ఆఫీసర్ గ్రేడ్-IVకు 94,195; హెచ్‌ఆర్‌ అసోసియేట్‌కు రూ.41,821.

వయోపరిమితి: ఆఫీసర్ గ్రేడ్-I: 35 నుంచి 40ఏళ్లు; ఆఫీసర్ గ్రేడ్-II: 40 నుంచి 45, ఆఫీసర్ గ్రేడ్-III: 45 నుంచి 50; ఆఫీసర్ గ్రేడ్-IV: 55 ఏళ్లు, హెచ్‌ఆర్‌ అసోసియేట్‌ గ్రేడ్-IIకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టును బట్టి షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026.

Website: https://ceil.co.in/ceilcareers.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram