భారత వైమానిక దళం (ఐఏఎఫ్) గ్రూప్ 'ఏ' గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాలలో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ కోర్సులు జులై 2027 నుంచి ప్రారంభమవుతాయి.
మొత్తం పోస్టులు: 379
వివరాలు:
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/ 2026
ఫ్లయింగ్ (Flying): 35 పోస్టులు (షార్ట్ సర్వీస్ కమిషన్ - పురుషులు: 30, మహిళలు: 5)
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 211 పోస్టులు
ఏరోనాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ - AE(L): 136
ఏరోనాటికల్ ఇంజినీర్ మెకానికల్ - AE(M): 75
గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 107 పోస్టులు
వెపన్ సిస్టమ్స్ (WS): పురుషులు 21, మహిళలు 5
అడ్మినిస్ట్రేషన్ (Adm): పురుషులు 50, మహిళలు 12
లాజిస్టిక్స్ (Lgs): పురుషులు 4, మహిళలు 2
అకౌంట్స్ (Accts): పురుషులు 5, మహిళలు 2
ఎడ్యుకేషన్ (Edn): పురుషులు 1, మహిళలు 2
మెటియోరాలజీ (Met): పురుషులు 1, మహిళలు 2
GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్):
AE(L): పురుషులు 13 (1-PC, 12-SSC), మహిళలు 04 (1-PC, 03-SSC)
AE(M): పురుషులు 7 (1-PC, 6-SSC), మహిళలు 2 (1-PC, 1-SSC)
NCC స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీడీఎస్‌ఈ ఖాళీల నుంచి 10% (PC కోసం), ఏఎఫ్‌క్యాట్ ఖాళీల నుంచి 10% (SSC కోసం) కేటాయించారు.
GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్):
AE(L): పురుషులు 13 (1-PC, 12-SSC), మహిళలు 04 (1-PC, 03-SSC)
AE(M): పురుషులు 7 (1-PC, 6-SSC), మహిళలు 2 (1-PC, 1-SSC)
అర్హతలు: అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. కోర్సు ప్రారంభమయ్యే సమయానికి అవివాహితులై (Unmarried) ఉండాలి. విద్యా అర్హతల పరంగా ఫ్లయింగ్, వెపన్ సిస్టమ్స్ విభాగాలకు 10+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా గత మూడేళ్లలో సాధించిన చెల్లుబాటు అయ్యే గేట్ (GATE) స్కోర్ ఉండాలి. నాన్-టెక్నికల్ విభాగాలకు బ్రాంచ్‌ను బట్టి కామర్స్, అకౌంట్స్ లేదా పీజీ డిగ్రీలు ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఎటువంటి బ్యాక్‌లాగ్‌లు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు జులై 2027 నాటికి 20- 24 ఏళ్ల మధ్య ఉండాలి.(అంటే జులై 2, 2003, జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి). డీజీసీఏ ఇండియా జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్)/గేట్ ఎంట్రీ: 20- 26 సంవత్సరాల మధ్య ఉండాలి (అంటే జూలై 2, 2001, జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి).
పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,77,500.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. మొదటగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ రాత పరీక్ష (AFCAT) నిర్వహిస్తారు (దీనిలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -1 నెగెటివ్ మార్కు ఉంటుంది). రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను (లేదా ఎన్‌సీసీ/గేట్ ద్వారా నేరుగా ఎంపికైన వారిని) ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్షలకు పిలుస్తారు. అక్కడ స్టేజ్-I (ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ & పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్), స్టేజ్-II (సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు అదనంగా 'సీపీఎస్‌ఎస్' పైలట్ పరీక్ష ఉంటుంది. చివరగా వైద్య పరీక్షలు, మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: రూ.550+జీఎస్‌టీ. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ & గేట్ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 20.05.2026.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.06.2026.
ఏఎఫ్‌క్యాట్ పరీక్ష: 08.08.2026.
Website:https://afcat.cdac.in/AFCAT/
Link copied to clipboard!
ఐఐఎస్ఈఆర్ కోల్‌కతాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
సీఈఐఎల్‌లో అసోసియేట్ పోస్టులు
ఆర్ఆర్ఐ బెంగళూరులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
ఆర్‌ఆర్‌యూలో ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు
ఎస్ఎంఎఫసీఎల్ దిల్లీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్ పోస్టులు
ఎన్సీఐసీ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఈజీడీలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ తిరునెల్వేలిలో ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్- ఎన్హెచ్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్‌కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
‘మ్యాప్స్’ పురస్కారం
‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026
చంద్రయాన్-3 మిషన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
మోదీకి ఐరాస అవార్డు
నార్వే అత్యున్నత పురస్కారం
పులిట్జర్ అవార్డు
సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం
యూనివర్సిటీ ఆఫ్ షికాగో పురస్కారం