వీఐటీఎం బెంగళూరులో టెక్నీషియన్ ఉద్యోగాలు

వీఐటీఎం బెంగళూరులో టెక్నీషియన్ ఉద్యోగాలు

బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ లాజికల్ మ్యూజియం (వీఐటీఎం), రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఎడ్యుకేషన్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆర్టిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య  - 12   

వివరాలు:

1.ఎడ్యుకేషన్ అసిస్టెంట్ - 04

2.జూనియర్ స్టెనోగ్రాఫర్ - 01

3.ఆఫీస్ అసిస్టెంట్ - 03

4. టెక్నీషియన్ - 03

5. ఆర్టిస్ట్  - 01   

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి పదో తరగతి/డిగ్రీలో ఉత్తీర్ణత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు సుమారు రూ.35,270 నుంచి రూ.61,240 వరకు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026.

Website:https://www.vismuseum.gov.in/recruitment.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram