హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో  మేనేజర్ ఉద్యోగాలు

కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌), రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు - 70   

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/పీజీ/ఎంబీబీఎస్/ఎంబీఏ/సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.2,000,000 బేసిక్ పే (గ్రేడ్‌ను బట్టి నెలకు రూ.93,400 నుంచి రూ.1,30,760 వరకు.

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25.06.2026.

Website:https://www.hindustancopper.com/Page/Career_new

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram