ఐఐఎస్‌ఈఆర్‌ మొహాలీలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు

ఐఐఎస్‌ఈఆర్‌ మొహాలీలో నాన్-టీచింగ్ ఉద్యోగాలు

మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌), రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 40  

వివరాలు:

1. సూపరింటెండింగ్ ఇంజినీర్  

2. డిప్యూటీ రిజిస్ట్రార్  

3. డిప్యూటీ లైబ్రేరియన్  

4. సీనియర్ సూపరింటెండెంట్  

5. నర్సు

6. జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్)  

7. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 

8. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్)  

9. అటెండెంట్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1,298; ఈడౠ్ల్యఎస్‌  అభ్యర్థులకు రూ.708; ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు మినహాయింపు ఉంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు చివరి తేదీ: 2026 జూన్ 15.

Website:https://web.iisermohali.ac.in:8080/noticeportal/non-teaching-positions

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram