ఎన్‌టీపీసీలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ఎన్‌టీపీసీలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) మెడికల్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 55.

వివరాలు:

విభాగాల వారీ పోస్టులు..

జీడీఎంఓ: 20

ఫిజీషియన్‌(జనరల్‌ మెడిసిన్‌): 25

పీడియాట్రిక్స్‌: 01

అప్తల్మాలజీ: 01

ఓ అండ్‌ జీ: 08

అర్హతలు: ఎంబీబీఎస్‌, ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 37 ఏళ్లు మించకూడదు.

జీతం: జీడీఎంఓకు రూ.50,000- రూ.1,60,000; ఫిజీషియన్‌, మెడికల్‌ స్పెషలిస్ట్‌లకు రూ.70,000- రూ.2,00,000.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌ సర్విస్‌మెన్‌/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 23.04.2026.

Website:https://careers.ntpc.co.in/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram