మైకెల్ ఫారడే.. బ్రిటన్ దేశానికి చెందిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈయన తన 14 ఏళ్ల వయసులో బుక్ బైండింగ్, పుస్తకాలు అమ్మే షాపులో పనిలో చేరారు. ఖాళీసమయాల్లో అక్కడ అనేక రకాల పుస్తకాలు ముఖ్యంగా సైన్స్‌కు సంబంధించినవి చదివారు.
మరిన్ని వివరాల కోసంమోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ మొట్టమొదటి సివిల్ ఇంజినీర్. ఆయన భారత్‌లో ప్రణాళికలను రూపొందించి.. ‘ప్రణాళికల పితామహుడిగా’ పేరొందారు. పలు ప్రముఖ ఆనకట్టలు నిర్మించారు.
మరిన్ని వివరాల కోసంజాన్ డాల్టన్ భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం పదార్థ స్వభావం గురించిన శాస్త్రీయ సిద్ధాంతంగా పేరొందింది. అణువుల రూపంలో పదార్థాన్ని అధ్యయనం చేసిన మొదటి సిద్ధాంతం ఇది.
మరిన్ని వివరాల కోసంనీల్స్ బోర్ డానిష్ భౌతిక శాస్త్రవేత్త. అసలు పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. ఈయన పరమాణు నిర్మాణం, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. పరమాణు నిర్మాణంపై ఈయన చేసిన పరిశోధనలకుగానూ 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
మరిన్ని వివరాల కోసంజగదీష్ చంద్రబోస్ మన దేశానికి చెందిన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్ ఆప్టిక్స్‌పై పరిశోధనలు చేశారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచారు.
మరిన్ని వివరాల కోసంఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం. అయితే ఆ స్థాయికి చేరే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం.
మరిన్ని వివరాల కోసంభారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ ఒకరు. రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు.
మరిన్ని వివరాల కోసంతన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు.
మరిన్ని వివరాల కోసం20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసంఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు.
మరిన్ని వివరాల కోసం