భారత సమాజంలోని మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం 19వ శతాబ్దం ప్రారంభంలో పోరాటాలు మొదలయ్యాయి. పలువురు సంఘసంస్కర్తలు ప్రాంతీయ, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నెలకొల్పి తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిని భాగస్వాములను చేశారు. మొదట్లో మహిళలపై జరుగుతోన్న సామాజిక దురాచారాలను అంతం చేయడానికి సాగిన ఉద్యమం తర్వాతి కాలంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వరాజ్య సాధన కోసం మళ్లింది. అదే సమయంలో మహిళలు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల సంస్కరణల కోసం డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానంతరం కఠినమైన సామాజిక నిబంధనలు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నినదించి.. మహిళలపై హింస, లింగ అసమానతలపై పోరాడారు. ఆయా సంస్థలు ఉద్యమ వ్యాప్తి, మద్దతు, హక్కుల సాధనలో ముఖ్య భూమిక పోషించాయి. ప్రజలను చైతన్యపరిచి ఆయా ఉద్యమాల్లో పాల్గొనేలా చేయడంలోనూ కీలకంగా వ్యవహరించాయి. పోటీ పరీక్షల కోణంలో మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన ప్రముఖ సంస్థల గురించి తెలుసుకుందాం..!
మహిళా అభ్యున్నతికి పాటుపడిన ప్రముఖ సంఘసంస్కర్తలు
జ్యోతి రావు ఫులే (1827-90) - సావిత్రీబాయి ఫూలే (1831-97):
స్త్రీలు ఏర్పాటు చేసిన కొన్ని మహిళా సంస్థలు
మహిళా సంస్థల ప్రభావం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆర్య మహిళా సమాజాన్ని ఎవరు స్థాపించారు?
(ఎస్ఎస్సీ గ్రాడ్యుయేట్ లెవల్, 2022), (యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ, 2016)
1) సరళా దేవి చౌధురాని 2) డీకే కార్వే
3) సరోజినీ నాయుడు 4) పండిత రమాబాయి
సమాధానం: 4
2. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధానగర్‌లో కింది ఏ సంవత్సరంలో జన్మించారు?
(మహారాష్ట్ర తిలతి, 2023)
1) 1772 2) 1775 3) 1773 4) 1778
సమాధానం: 1
3. భారతదేశ మొదటి మహిళా సంస్థ అయిన ‘భారత స్త్రీ మహామండల్’ను ఎవరు స్థాపించారు?
(యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ 2026), (దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2023),(ఎంపీపీజీసీఎల్ జేఈ సివిల్, 2024)
1) అనిబిసెంట్ 2) మెహర్‌బాయి టాటా
3) సరళా దేవి చౌధురాని 4) తారాబాయి షిండే
సమాధానం: 3
4. ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కింది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
(ఎస్ఎస్సీ మెట్రిక్ లెవల్, 2022), (ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2024)
1) 1927 2) 1917 3) 1907 4) 1937
సమాధానం: 2
5. Raja Ram Mohan Roy founded a reform association known as Brahmo Sabha which was later known as ______.
(SSC CGL Tier-I 2022)
1) Dev Samaj 2) Arya Samaj 3) Brahmo School 4) Brahmo Samaj
Ans: 4
6. Consider the following statements about Raja Ram Mohan Roy's political thought-
(i) He synthesised concepts of natural rights along with social utility and welfare of human being.
(ii) He had impact of Locke and Hume, because he gave importance to psychological elements instead of Historical elements in his analysis.
Select the correct option among the following-
(RPSC Assistant Professor, 2024)
1) Only statement (i) is true.
2) Only statement (ii) is true.
3) Both Statements (i) and (ii) are false.
4) Both Statements (i) and (ii) are true
Ans: 4
Link copied to clipboard!
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
రైల్‌టెల్ కార్పొరేషన్లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓ- డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఏడీఈ రిసెర్చ్ ఫెలో పోస్టులు
మెకాన్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులు
ఐఐఎస్ఈఆర్ పుణెలో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
నేపాల్‌లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా