ఏఎంసీఏ ప్రాజెక్టు

ఏఎంసీఏ ప్రాజెక్టు
  • అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో  ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. భారత సైనిక, నౌకా, వైమానిక దళాలకు అవసరమైన ఆయుధాలు, సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌ నుంచే తయారు చేయబోతున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.
  • అలాగే భారత్‌ ఫోర్జ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టి.సిరసపల్లిలో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, కర్నూలులో డ్రోన్‌ సిటీలోని కంపెనీలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram