ఏపీలో క్యాన్సర్‌ కేసులు

ఏపీలో క్యాన్సర్‌ కేసులు
  • ఆంధ్రప్రదేశ్‌లో 2025లో కొత్తగా 78,282 క్యాన్సర్‌ కేసులు నమోదవగా.. 42,935 మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా గతేడాది (2025) 15.69 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవ్వగా, 8.68 లక్షల మంది బాధితులు మరణించారు.
  • ప్రస్తుతం ఏపీలో 12.60 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త క్యాన్సర్‌ కేసులు వెలుగుచూస్తున్నా.. ఎక్కువ కేసులు కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు తదితర జిల్లాల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram