సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఏపీ 

సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఏపీ 
  • సూక్ష్మసేద్య విధానం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలోకి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2025-26 సంవత్సరంలో 3.15 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలు చేశారు. మొత్తం 1,08,143 మంది రైతులకు లబ్ధి కలిగింది. గుజరాత్‌ (2.63లక్షల ఎకరాలు), తమిళనాడు (2.62లక్షల ఎకరాలు), రాజస్థాన్‌ (2.42లక్షల ఎకరాలు) రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram