క్లెయిం చేయని ఆస్తులు

క్లెయిం చేయని ఆస్తులు
  • ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానుల జాడలేక ఈ నిధులు పేరుకుపోతున్నాయి. కేంద్రం ‘మీ డబ్బు-మీ హక్కు’లాంటి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా, క్లెయింలు ఆశించినంత స్థాయిలో పెరగడం లేదు.
  • మొత్తం రూ.1.1 లక్షల కోట్లలో అత్యధికంగా రూ.83,000 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటితోపాటు రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, మరో రూ.14,000 కోట్లు జీవిత బీమా పాలసీల రూపంలో క్లెయిం చేయకుండా ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram