ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌
  • ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్‌ పూజ సింగ్‌ జాతీయ సీనియర్‌ రికార్డును బద్దలు కొట్టింది. 2026, మే 29న హాంకాంగ్‌లో జరిగిన మహిళల లాంగ్‌జంప్‌లో పూజ 1.93 మీటర్ల జంప్‌తో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో ఆమె 2012లో సహన కుమారి నెలకొల్పిన రికార్డు (1.92 మీ)ను బద్దలు కొట్టింది. ఈ ప్రదర్శనతో పూజ.. కామన్వెల్త్‌ క్రీడల అర్హత ప్రమాణాన్ని (1.92 మీ) కూడా అందుకుంది. 
  • పురుషుల 5 వేల మీటర్ల పరుగులో నితిన్‌ గుప్తా పసిడి నెగ్గాడు. అతడు 19 నిమిషాల 47.49 సెకన్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram