చెఫ్‌ డి మిషన్‌గా రాజ్‌పాల్‌

చెఫ్‌ డి మిషన్‌గా రాజ్‌పాల్‌
  • కామన్వెల్త్‌ క్రీడల్లో భారత చెఫ్‌ డి మిషన్‌గా డేవిస్‌ కప్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ నియమితుడైనట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తెలిపింది. డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌గా రవి బెంగానీ.. వందన రావు, రాహుల్‌ స్వామిలు మేనేజర్లుగా వ్యవహరించనున్నారు
  • 2026, జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో కామన్వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram