కాంపౌండ్‌ జట్టు కోచ్‌గా డేవ్‌ 

కాంపౌండ్‌ జట్టు కోచ్‌గా డేవ్‌ 
  • భారత ఆర్చరీ కాంపౌండ్‌ జట్టు చీఫ్‌ కోచ్‌గా మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ డేవ్‌ కజిన్స్‌ నియమితుడయ్యాడు. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత ఆర్చరీ సమాఖ్య ఈ నియామకం చేసింది. జూన్‌లో అంటల్యాలో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నీ నాటికల్లా డేవ్‌ భారత జట్టు కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు.
  • ఇప్పటివరకు సెర్గియో ఫాగ్నీ (ఇటలీ) కాంపౌండ్‌ జట్టు కోచ్‌గా ఉన్నాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram