విరాట్‌ కోహ్లి

విరాట్‌ కోహ్లి
  • ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి (రూ.230) ఘనత సాధించాడు. ఫెనాటిక్‌ స్పోర్ట్స్, హురూన్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కెరీర్‌ ఆరంభం నుంచి విరాట్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకే ఆడాడు. రోహిత్‌ శర్మ (ముంబయి ఇండియన్స్, రూ.227.2 కోట్లు), ధోని (చెన్నై సూపర్‌కింగ్స్‌ రూ.200 కోట్లు) ఆర్జనలో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. 
  • 10 ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల విలువ రూ.1.63 లక్షల కోట్లు అని నివేదిక వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram