థాయ్‌లాండ్‌ ఓపెన్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో స్టార్‌ భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలకు రన్నరప్‌ ట్రోఫీ దక్కింది. 2026, మే 17న బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో ఈ జంట 12-21, 23-25తో ఇండోనేసియాకు చెందిన లియో రోటీ కర్నాండో, డేనియల్‌ మార్టిన్‌ జోడీ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram