మహిళల టీ20 ప్రపంచకప్ ఐసీసీ ఈసారి రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని కేటాయించింది. ఈ మొత్తం గత టోర్నీతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ. ఇంగ్లండ్ వేదికగా జులై 12న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ నగదు బహుమతి వివరాలను ఐసీసీ 2026, ఏప్రిల్ 13న వెల్లడించింది.
రాబోయే ప్రపంచకప్‌లో గెలిచే జట్టుకు రూ.21.8 కోట్లు నగదు బహుమతి అందనుంది. రన్నరప్‌కు రూ.10 కోట్లు లభిస్తాయి