యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం

యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం

మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) బిల్లుకు అస్సాం అసెంబ్లీ 2026, మే 27న ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్‌ తర్వాత యూసీసీ బిల్లుకు సమ్మతం తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram