కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం

కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం
  • కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్‌ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. యూడీఎఫ్‌ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌తో పాటు సహచర పక్షాలన్నిటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 
  • ప్రమాణ స్వీకారం అనంతరం సతీశన్, ఆయన మంత్రివర్గ సహచరులు తొలి కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram