దలైలామాకు గ్రామీ అవార్డు

దలైలామాకు గ్రామీ అవార్డు
  • ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్‌: ద రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ హిస్‌ హోలీనెస్‌ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. 90 ఏళ్ల టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్‌ గ్రామోఫోన్‌ దక్కడం ఇదే తొలిసారి. 2026, ఫిబ్రవరి 2న లాస్‌ ఏంజెలెస్‌లోని క్రిప్టోడాట్‌కామ్‌ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 కేటగిరీలో అవార్డులను ప్రకటించారు. 
  • దలైలామా తరఫున గాయకుడు రఫూస్‌ వెయిన్‌రైట్‌ అవార్డును స్వీకరించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram