రామన్‌ మెగసెసె అవార్డు

రామన్‌ మెగసెసె అవార్డు

2025కు గాను ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్‌ మెగసెసె’ అవార్డును భారత్‌కు చెందిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థ అందుకుంది. దీన్ని ఆ సంస్థకు 2025 ఆగస్టు 31న ప్రకటించించారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని మెట్రోపాలిటన్‌ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 25 మందితో కూడిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ ఈ అవార్డును స్వీకరించింది. దీని వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్, సీఈవో గాయత్రి నాయర్‌ లోబో. ఈ సంస్థకు 55 వేల మంది వాలంటీర్లు ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram