దేశంలోనే తొలి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌

దేశంలోనే తొలి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌
  • దేశంలోనే తొలిసారి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ (ఎస్‌పీబీ) సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆవిష్కరించారు. అంకుర సంస్థ రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2026, మే 27న ప్రయోగించారు. దేశంలోనే తొలిసారి రూపొందించిన ఈ ఎస్‌పీబీ విజయవంతమైంది. 
  • ఈ బెలూన్‌ భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి వెళుతుంది. ఈ మిషన్‌ను సన పేరుతో ప్రస్తుతం లాంచ్‌ చేసినట్లు రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు కిరణ్‌ వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram