పద్మావతి మహిళా వర్సిటీకి ఐఎస్వో గుర్తింపు
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఐఎస్వో గుర్తింపు పొందింది. హిమ్ (హెచ్‌వైఎం) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య 2026, ఏప్రిల్ 9, 10 తేదీల్లో వర్సిటీని సందర్శించారు....
Read more →