ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్‌

ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్‌

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- ఎంపెడా) నూతన ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి పి.జవహర్‌ నియమితులయ్యారు. దేశీయ సముద్ర ఉత్పత్తుల పెంపు, సముద్ర ఆహార ఎగుమతుల ప్రోత్సాహం, అభివృద్ధికి ‘ఎంపెడా’ కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఆయన 2026, మే 25న బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram