నాస్‌కామ్‌ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ వెలమకన్ని

నాస్‌కామ్‌ కొత్త ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ వెలమకన్ని

ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘం నాస్‌కామ్‌ కొత్త ఛైర్మన్‌గా ఐటీ సంస్థ ఫ్రాక్టల్‌ సహవ్యవస్థాపకుడు, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్రీకాంత్‌ వెలమకన్ని నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ సింధు గంగాధరన్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ఏప్రిల్‌ నెలాఖరుతో గంగాధరన్‌ పదవీకాలం ముగియనుంది. నాస్‌కామ్‌ వైస్‌ ఛైర్మన్‌గా కేపీఐటీ సీఈఓ, ఎండీ కిషోర్‌ పాటిల్‌ వ్యవహరించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram