నీలా విఖే పాటిల్‌

నీలా విఖే పాటిల్‌

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త నీలా విఖే పాటిల్‌ స్వీడన్‌ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. నీలా స్టాక్‌హోమ్‌ నగర నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. స్వీడన్‌ పార్లమెంటులో 349 మంది సభ్యులున్నారు. ఆమె గ్రీన్‌ పార్టీలో ఏళ్లుగా క్రియాశీలంగా ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram