జస్టిస్‌ పీఎస్‌ నరసింహ

జస్టిస్‌ పీఎస్‌ నరసింహ
  • తెలుగు వారైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ కొలీజియంలోకి వెళ్లనున్నారు. సీనియారిటీ పరంగా తొలి అయిదు స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులను కొలీజియంగా పరిగణిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీలో మూడో స్థానంలో ఉన్న జస్టిస్‌ జేకే మహేశ్వరి జూన్‌ 28న పదవీ విరమణ చేయనున్నారు.
  • సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్‌ నరసింహ.. జస్టిస్‌ జేకే మహేశ్వరి పదవీ విరమణ తర్వాత అయిదో స్థానంలోకి రానున్నారు. దీంతో ఆయన జూన్‌ 29 నుంచి కొలీజియంలో భాగస్వామి అవుతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram