పిరోజ్‌షా

పిరోజ్‌షా
  • గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ (జీఐజీ) ఛైర్‌పర్సన్‌గా పిరోజ్‌షా గోద్రేజ్‌ నియమితులయ్యారు. ఆయన ఛైర్మన్‌గా సారథ్య బాధ్యతలను ఆగస్టు 14 నుంచి తీసుకోనున్నారు. ప్రస్తుతం గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు ఛైర్‌పర్సన్‌గా ఉన్న నాదిర్‌ గోద్రేజ్‌.. అప్పటి నుంచి గౌరవ ఛైర్మన్‌ హోదాలో ఉంటారు. నాదిర్‌ 2026, ఆగస్టులో 75 ఏళ్లు పూర్తయ్యాక పదవీ విరమణ చేయనున్నారు.
  • అదే సమయంలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్, గోద్రేజ్‌ ఆగ్రోవెట్, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ బోర్డుల నుంచి ఆయన వైదొలుగుతారని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram