సాయికుమార్‌ను 

సాయికుమార్‌ను 
  • తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన సాయికుమార్‌ నియమితులయ్యారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎస్‌ మురుగానందానికి ఎన్నికల కమిషన్‌ 2026, ఏప్రిల్‌ 8న స్థానచలనం కల్పించింది. ఆ స్థానంలో తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా ఉన్న సాయికుమార్‌ను నియమించింది. ఈయన తమిళనాడు కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 
  • సాయికుమార్‌ 2022 నుంచి తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram