తొలితరం క్వాసార్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

తొలితరం క్వాసార్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

విశ్వంలో ఇప్పటివరకూ గుర్తించినవాటిలో అత్యంత సుదూర క్వాసార్‌ను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది విశ్వం పురుడు పోసుకున్న 63 కోట్ల ఏళ్ల లోపు ఏర్పడిందని తేల్చారు. 1,380 కోట్ల ఏళ్ల విశ్వ చరిత్రలో.. ఇది తొలినాటి పరిణామం కిందే లెక్క. అంటే.. 1,310 కోట్ల ఏళ్ల నాటి దృశ్యం ఇప్పుడు శాస్త్రవేత్తల కంటపడిందన్నమాట. ఇది మునుపటి రికార్డులను బద్దలుగొట్టింది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన యూక్లిడ్‌ టెలిస్కోపు సాగించిన పరిశీలనలను విశ్లేషించినప్పుడు క్వాసార్‌ బయటపడింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram