‘శిక్షాపత్రి’ గ్రంథ యాత్ర

‘శిక్షాపత్రి’ గ్రంథ యాత్ర
  • ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, అరుదైన హిందూ పవిత్ర గ్రంథాల్లో ఒకటైన ‘శిక్షాపత్రి’ని బ్రిటన్‌ వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన బాడ్‌లీయన్‌ లైబ్రరీ ప్రకటించింది. గ్రంథాన్ని రచించి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలిపింది.
  • గుజరాత్‌కు చెందిన సహజానంద స్వామి 1826లో ఈ గ్రంథాన్ని రచించారు. హిందూ వాంగ్మయం స్ఫూర్తితో రాసిన 212 సంస్కృత శ్లోకాలు ఇందులో ఉంటాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram