మయన్మార్‌ అధ్యక్షుడిగా మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌

మయన్మార్‌ అధ్యక్షుడిగా మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌
  • మయన్మార్‌కు నూతన అధ్యక్షుడిగా 2021 తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ను అక్కడి పార్లమెంటు 2026, ఏప్రిల్‌ 3న ఎన్నుకుంది. మొత్తం 584 ఓట్లకు గానూ 429ఓట్లు సాధించి జనరల్‌ మిన్‌ ఆంగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత ఐదేళ్లుగా దేశాన్ని శాసించిన ఈ సీనియర్‌ చీఫ్‌.. ఇప్పుడు అధ్యక్షుడిగా పరిపాలన కొనసాగించనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram