దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

 ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ (రిసాలి సెక్టర్)లో ఉన్న దిల్లీ  పబ్లిక్ స్కూల్ (డీపీఎస్‌), వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.   

వివరాలు:

1. పీజీటీ

2. టీజీటీ

3. టీఆర్‌టీ

4. స్టాఫ్‌ నర్స్‌ 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీఈడీ/పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: ఇంగ్లిష్‌, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, సంస్కృతం, ఆర్ట్ & క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ (ఓకల్ & ఇన్‌స్ట్రుమెంటల్), మ్యాథ్స్, సోషల్ సైన్స్ తదితరాలు. 

దరఖాస్తు ఫీజు: రూ.500 - (డిమాండ్ డ్రాఫ్ట్ లేదా స్కూల్ ఆఫీసులో నగదు రూపంలో చెల్లించవచ్చు).   

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: పాఠశాల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో కలిపి స్కూల్ కార్యాలయంలో సమర్పించాలి.  

దరఖాస్తు చివరి తేదీ: 2026 మే 29. 

Website: https://dpsbhilai.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram