భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న కేటగిరీ-1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన (కాంట్రాక్ట్ విధానంలో) ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 20

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 2026 మే 7వ తేదీ నాటికి 28 ఏళ్ల నుంచి 33 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్‌ 6, 7.

Website:https://bdl-india.in/hi/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram