ఈఎస్‌ఐసీ తిరునెల్వేలిలో ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ తిరునెల్వేలిలో ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) తిరునెల్వేలి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను  నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 25

వివరాలు: 

1. కాంట్రాక్టు డాక్టర్లు 

2. ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ స్పెషలిస్ట్

3. మెడికల్ ఆఫీసర్

4. సీనియర్ రెసిడెంట్ 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ఎంబీబీఎస్‌/మెడికల్ పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.60,000. నుంచి గరిష్ఠంగా రూ.1,42,514.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూ తేదీ: 01.06.2026

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, వన్నార్‌పేట్టై, తిరునెల్వేలి, తమిళనాడు - 627003, 

Website:https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram