స్విమ్స్‌ తిరుపతిలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు 

స్విమ్స్‌ తిరుపతిలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు 

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (SVIMS-SPMCW) ఒప్పంద ప్రాతిపదికన కింది నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు:

మెడికల్‌ ఆఫీసర్స్‌: 01

స్టాఫ్ నర్సెస్‌: 01

ఏఎన్‌ఎం: 01

మామోగ్రఫీ టెక్నీషియన్‌: 01

కార్డియోవస్కులర్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 01

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01

పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌: 01

మెడికో సోషల్‌ వర్కర్‌: 01

ఎలక్ట్రీషియన్‌: 01

డ్రైవర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా/ఇంటర్మీడియట్‌(సైన్స్‌ గ్రూప్‌), ఎస్‌ఎస్‌సీ, డీఈఈ/ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులు, ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.27,500- రూ.60,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 01, 02, 03.06.2026.

వేదిక: కమిటీ హాలః, పాత డైరెక్డర్‌ ఆఫీస్‌, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అలిపిరి రోడ్‌, తిరుపతి.

Website: https://svimstpt.ap.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram