ఎన్‌ఈజీడీలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు

ఎన్‌ఈజీడీలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు

నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD), డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ)లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ - 2026 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

నాన్-టెక్నికల్ ఇంటర్న్స్ - 12 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

వ్యవధి: కనీసం 2 నెలలు 

స్టైపెండ్: నెలకు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు చివరి తేదీ: 07.06.2026

Website:https://dic.gov.in/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram